Sand Booking Online | delay process Across State
Podstawowe dane o:
Liczbie odsłon: 18250
Czasie trwania: 2m 6s
Uzyskanych ocenach: 92

OPIS:
Sand Booking Online | delay process Across State

Sand Booking Online | delay process Across State

- Very bad problem for sand iam from Rajhmundry
- Ela book chesukovali
- iya jaganu 🙏vadudula cayu
- అయ్యా జగన్ గారు మీకు ఒక నమస్కారం నేను ఒక భవన్ నిర్మాణ కార్మికులు ని ఇప్పటికి దాదాపు రెండు నెలలు నుంచీ పస్తులు ఉంటానము పని లేక, ఇసుక లేక, మీరు ప్రకటించిన కొత్త విధానం,తీసివేసి పాత విధానం ఉంచి భావన నిర్మాణ కార్మికులు ను కాపాడుకోవాలి. ప్లీజ్ దయచేసి నా మోర ఆలకించండి. దయచేసి అందరు కొంచెం మనసు తో ఆలోచించండి, మీడియా వాళ్ళు, రాజకీయం చేయకుండా, మీ TRP, RATINGS కోసం కాకుండా, సీఎం గారి దృష్టిలో ఈ విషయం మాట్లాడాలి. ఇది నా ఆవేదన
- Book chestutunte stock unnapadu network ledu ani malli nokketapudu ki stock ledu ani vastundi waste govt abba
- Musti gallu asalu sand dorakakunda chestunaru ra mustollu
- Great initiative..govt will earn 3000 crores by selling sand and can use for people welfare schemes... previous govt all MLAs looted money in the name of free sand...